BIKKI NEWS : SUMMITS CURRENT AFFAIRS DECEMBER 2023, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిసెంబర్ – 2023లో జరిగిన సదస్సులు వాటి విశేషాలతో కూడిన కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షలు నేపథ్యంలో మీకోసం….
1) COP28 సదస్సు సందర్భంగా 2030 నాటికి ఎంత శాతం కార్బన్ ఉధ్గారాలను తగ్గించుకోనున్నట్లు భారత ప్రధాని పేర్కొన్నారు.?
జ : 45%
2) 91వ జనరల్ ఇంటర్ పోల్ సమావేశాలు ఏ నగరంలో నిర్వహించారు.?
జ : వియన్నా
3) LEAD IT 2.0 అనే సంయుక్త కార్యక్రమాన్ని ఏ రెండు దేశాలు కలిసి ప్రారంభించాయి.?
జ : భారత్ & స్వీడన్
4) కాప్ 28 సదస్సులో గ్లోబల్ క్లైమేట్ సొల్యూషన్స్ కొరకు 30 బిలియన్ డాలర్లు ఫండ్ కేటాయించిన దేశం ఏది?
జ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
5) భారత్, బ్రిటన్ దేశాల మద్య మొట్టమొదటి 2+2 విదేశీ రక్షణ అంశాల మీద చర్చలు ఎక్కడ జరిగాయి.?
జ : న్యూడిల్లీ
6) వరల్డ్ హెల్త్ సమ్మిట్ – 2023 ఏ నగరంలో జరిగింది.?
జ : బెర్లిన్
7) వరల్డ్ హెల్త్ సమ్మిట్ – 2023 యొక్క థీమ్ ఏమిటి.?
జ : A Defining Year For Global Health Action
8) 3వ గ్లోబల్ మారీటైమ్ ఇండియా సదస్సు 2023 ఎక్కడ నిర్వహించారు.?
జ : ముంబై
9) 2028లో జరిగే COP33 సదస్సు కు ఆతిథ్యం ఇవ్వడానికి ఏ దేశం ముందుకు వచ్చింది.?
జ : ఇండియా
10) కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, కేంద్ర సంగీత అకాడమీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృష్ణా నది ఒడ్డున ఏ సంగీత కార్యక్రమాన్ని డిసెంబర్ 10 నుండి 12 వరకు నిర్వహించనున్నారు.?
జ : కృష్ణవేణి సంగీత నీరాజనం
11) వరల్డ్ టెలి కమ్యూనికేషన్ స్టాండడైజేషన్ అసెంబ్లీ 2024 సదస్సుకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది.?
జ : భారత్
12) కాఫ్ 28 సదస్సులో స్టేజి మీదకు ఎక్కి శిలాజ ఇంధనాలను నాశనం చేయండి అని నిరసన తెలిపిన భారత బాలిక ఎవరు.?
జ : లిసిప్రియ కంగుజం (మణిపూర్)
13) COP 28 సదస్సులో కార్బన్ ఉద్గారాలను నెట్ జీరోకి తీసుకురావడానికి ఎప్పటి వరకు గడువు పెట్టుకున్నారు.?
జ : 2050
14) గ్లోబల్ పార్ట్నర్‌షిఫ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (GPAI) సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు.?
జ : భారత్ మందిర్ – న్యూ ఢిల్లీ
15) నెట్ జీరో ట్రాన్సిషన్ ఛార్టర్ ను ఆవిష్కరించిన సదస్సు ఏది.?
జ COP-28
16) 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2024 సదస్సుకు ఆతిథ్యం ఎవరు ఇస్తున్నారు .?
జ : లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్
17) 27వ ప్రపంచ పెట్టుబడుల సదస్సు – 2023 ఎక్కడ జరిగింది.?
జ : న్యూడిల్లీ
18) వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు 2023 న్యూఢిల్లీలో ఏ థీమ్ తో నిర్వహించారు.?
జ : సస్టెయినబుల్ డెవలప్మెంట్ – ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పారిటీ
19) 109వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ 2024 సదస్సు ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : హైదరాబాద్